కాంగ్రెస్​: కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే చందర్ రావు

kodad ex MLC in congress

–కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగలనుంది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇన్​చార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్​జానీ పార్టీని వీడనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి మాజీ ఎమ్మెల్యే చందర్ రావును కలిసి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా బీఆర్ఎస్ అసమ్మతి నాయకుల్లో ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్, 10 మంది కౌన్సిలర్లు, 4 జడ్పీటీసీలు, 3 ఎంపీపీ లు, పలువురు సర్పంచ్​లు, ఇతర నాయకులు ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగలనుంది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇన్​చార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్​జానీ పార్టీని వీడనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి మాజీ ఎమ్మెల్యే చందర్ రావును కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా బీఆర్ఎస్ అసమ్మతి నాయకుల్లో ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్, 10 మంది కౌన్సిలర్లు, 4 జడ్పీటీసీలు, 3 ఎంపీపీ లు, పలువురు సర్పంచ్​లు, ఇతర నాయకులు ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగలనుంది. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఇన్​చార్జ్ శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్​జానీ పార్టీని వీడనున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి మాజీ ఎమ్మెల్యే చందర్ రావును కలిసి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా బీఆర్ఎస్ అసమ్మతి నాయకుల్లో ప్రస్తుతం మున్సిపల్ చైర్ పర్సన్, 10 మంది కౌన్సిలర్లు, 4 జడ్పీటీసీలు, 3 ఎంపీపీ లు, పలువురు సర్పంచ్​లు, ఇతర నాయకులు ఉన్నట్లు సమాచారం.

Also Read: