HarishRao: అందాల పోటీలు అన్నం పెడ్తయా

HarishRao

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం రాశులపై రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డితే ప్రభుత్వ పెద్దలు అందాల పోటీలపై పోడి పడి సమీక్షలు చేస్తున్నారని మాజీ మంత్రి (HarishRao) హరీశ్​రావు అన్నారు. ఈ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద, అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. అందాలు పోటీలు అన్నం పెడ్తయా? అని (HarishRao) ప్రశ్నించారు. ఇవాళ సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడూత..రైతులు ప్రాణులు కోల్పోతుంటే ఏం ముఖం పెట్టుకొని వేడుకలు చేస్తున్నారన్నారు. ‘ 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 24.43 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. రుణమాఫీ జరిగిన రైతులు వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు ప్రభుత్వం రుణమాఫీ కాని వారి వివరాలు కూడా ఫేక్సీలు ఏర్పాటు చేయాలి. పత్తి రైతులకు ప్రభుత్వం మోసం చేసింది. సీసీఐ అధికారులు కలిసి పత్తి రైతులను మంచి 3500 కోట్ల కుంభకోణం చేశారు. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు భీమా ఇప్పటివరకు కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్ నెలలో చనిపోయిన రైతులకు రైతు బీమా రాలేదు. పెండింగ్ లో ఉన్న 500 కోట్లకు పైగా పంట బోనస్ ను తక్షణం విడుదల చేయాలి.’ అని హరీశ్​రావు అన్నారు.

Image

Also read: