హయత్‌నగర్ (Hayathnagar) పరిధి కుంట్లూరులో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రావినారాయణరెడ్డి కాలనీ ఫేజ్-3 సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి. కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో (Hayathnagar) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 300కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదానికి కొన్ని గుడిసెల్లోని గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. ఇప్పటికే 30 వరకు సిలెండర్లు పేలినట్లు సమాచారం. భారీగా ఎగిసి పడుతున్న మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

హయత్‌నగర్ పరిధి కుంట్లూరులో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రావినారాయణరెడ్డి కాలనీ ఫేజ్-3 సమీపంలో మంటలు ఎగసిపడుతున్నాయి. కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి ఇప్పటికే 300కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదానికి కొన్ని గుడిసెల్లోని గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. ఇప్పటికే 30 వరకు సిలెండర్లు పేలినట్లు సమాచారం. భారీగా ఎగిసి పడుతున్న మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

Also read: