Raghunandan rao: కాల్మొక్కి ఎమ్మెల్సీ అయ్యిండు!

Raghunandan rao

వెంకట్రాంమిరెడ్డి మాజీ సీఎం కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan rao) విమర్శించారు. ఇవాళ దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు సంవత్సరాలు గడుస్తున్నా సంవత్సరానికి రూ.100 కోట్ల చొప్పున నిధులు తీసుకురాని అసమర్ధత వ్యక్తి వెంకట్రాంమిరెడ్డి అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు రఘునందన్ రావు (Raghunandan rao) ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. హోంగార్డులకు, అంగన్వాడీలకు, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూంలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తలేదని ప్రశ్నించిన గొంతుక రఘునందన్ రావుది అని చెప్పారు. ‘‘ నా గొంతుని కాపాడండి.. వాళ్లు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’ అంటూ ప్రజలను కోరారు. దుబ్బాక క్యాంపు ఆఫీసులో 5 నెలల నుంచి అందుబాటులో లేకుండా ఒక క్లర్క్‌ను కూడా పెట్టలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు.

వెంకట్రాంమిరెడ్డి మాజీ సీఎం కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని మెదక్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. ఇవాళ దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు సంవత్సరాలు గడుస్తున్నా సంవత్సరానికి రూ.100 కోట్ల చొప్పున నిధులు తీసుకురాని అసమర్ధత వ్యక్తి వెంకట్రాంమిరెడ్డి అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు రఘునందన్ రావు ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. హోంగార్డులకు, అంగన్వాడీలకు, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూంలు ఇళ్ల స్థలాలు కేటాయిస్తలేదని ప్రశ్నించిన గొంతుక రఘునందన్ రావుది అని చెప్పారు. ‘‘ నా గొంతుని కాపాడండి.. వాళ్లు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’ అంటూ ప్రజలను కోరారు. దుబ్బాక క్యాంపు ఆఫీసులో 5 నెలల నుంచి అందుబాటులో లేకుండా ఒక క్లర్క్‌ను కూడా పెట్టలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు.

Also read: