రెండు రోజుల లగచర్లకు వెళ్లి, బాధితుల సమస్యలను తెలుసుకుంటామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ (K.A Paul) అన్నారు. లగచర్ల నిర్వాసితుల కోసం తాను ప్రభుత్వం పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందరపడి ఫార్మాసిటీ భూ నిర్వాసితులు ఆత్మహత్యలకు చేసుకోవద్దన్నారు. ‘ కొడంగల్ లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఈ సమస్యను వదిలేది లేదు. కామారెడ్డి రైతులకు 2023లో అన్యాయం జరుగుతుంటే నేను వారి కోసం న్యాయ పోరాటం చేశాను. ఇప్పుడు కొడంగల్ రైతుల కోసం న్యాయ పోరాటం చేస్త. రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. పాలకుల అవినీతిని బయటకు తీస్త. మీకు న్యాయం చేయడానికి సిద్దంగా ఉన్న. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి నుంచి పోటీచేసే వారిని గెలిపించాలి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. రేవంత్ రెడ్డికి ముందు 7లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు రేవంత్ ఏడాది పాలనలో అది మరింత పెరిగింది.’ అని కేఏ పాల్ (K.A Paul) అన్నారు.
రెండు రోజుల లగచర్లకు వెళ్లి, బాధితుల సమస్యలను తెలుసుకుంటామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్అన్నారు. లగచర్ల నిర్వాసితుల కోసం తాను ప్రభుత్వం పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందరపడి ఫార్మాసిటీ భూ నిర్వాసితులు ఆత్మహత్యలకు చేసుకోవద్దన్నారు. ‘ కొడంగల్ లో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని, ఈ సమస్యను వదిలేది లేదు. కామారెడ్డి రైతులకు 2023లో అన్యాయం జరుగుతుంటే నేను వారి కోసం న్యాయ పోరాటం చేశాను. ఇప్పుడు కొడంగల్ రైతుల కోసం న్యాయ పోరాటం చేస్త. రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. పాలకుల అవినీతిని బయటకు తీస్త. మీకు న్యాయం చేయడానికి సిద్దంగా ఉన్న. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి నుంచి పోటీచేసే వారిని గెలిపించాలి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. రేవంత్ రెడ్డికి ముందు 7లక్షల కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు రేవంత్ ఏడాది పాలనలో అది మరింత పెరిగింది.’ అని కేఏ పాల్ అన్నారు.
Also read:

