Indiramma: రేపటిలోగా ఇందిరమ్మ కమిటీలు

indhiramma

ప్రభుత్వం ఇందిరమ్మ (Indiramma) ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. రేపటిలోగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ (Indiramma) కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. మున్సిపాలిటీల్లో వార్డుల/ డివిజన్ల వారీగా కమిటీలు ఉండనున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. సామాజిక తనిఖీలు చేసే అధికారం కూడా ఈ కమిటీలకు ఉంటుంది.

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. రేపటిలోగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా ఉంటారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్ గా ఉంటారు. మున్సిపాలిటీల్లో వార్డుల/ డివిజన్ల వారీగా కమిటీలు ఉండనున్నాయి. స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు, ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు తప్పక సభ్యలుగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. సామాజిక తనిఖీలు చేసే అధికారం కూడా ఈ కమిటీలకు ఉంటుంది.

Also read: