ప్రజాకవి, తొలితరం తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసిన అభ్యుదయ కవి (kaloji) కాళోజీ నారాయణ రావు పేరిట నిర్మించిన (kaloji) కాళోజీ కళాక్షేత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు. రూ.92 కోట్లతో ఈ కళా క్షేత్రాన్ని అత్యాతుధునిక హంగులతో నిర్మించారు. ఈ క్షేత్రం ప్రారంబోత్సవ అనంతరం సీఎం ఇక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
ప్రజాకవి, తొలితరం తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేసిన అభ్యుదయ కవి కాళోజీ నారాయణ రావు పేరిట నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు. రూ.92 కోట్లతో ఈ కళా క్షేత్రాన్ని అత్యాతుధునిక హంగులతో నిర్మించారు. ఈ క్షేత్రం ప్రారంబోత్సవ అనంతరం సీఎం ఇక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన సీఎం
వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also read: