కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి (Kamareddy) బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ మాడూరి అనూష కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్ఎస్ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ మాడూరి అనూష కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్ఎస్ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. కామారెడ్డి బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 27 సభ్యులుండగా నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ మాడూరి అనూష కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 28కి చేరింది. బీఆర్ఎస్ కు 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

Also read:
- Lok Sabha: రోజు వంద కోట్లు పట్కుంటుండ్రు
- Maheshwar Reddy: 12 సీట్లు గెలుస్తాం
- Narsingi: తీసుకున్న అప్పు కట్టలేదని ఖరీదైన కారును తగలపెట్టిరు