కరంనగర్ (Karimnagar) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. (Karimnagar) ఈ ఎన్నికల్లో కవిత, హరీశ్, కేటీఆర్ ఎవరికి ఓటేశారో చెప్పాలన్నారు. ‘రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం , ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ తో ఎన్నికల ను పోల్చడం తోనే బండి సంజయ్ రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యయి. టీచర్ ఎమ్మెల్సీ లో మేము పోటీ చేయలేదు. ఓక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఓడిపోయింది. దీనికి బండి సంజయ్ ఏం చెప్తారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమిపై సమీక్షించుకుంటం. కేంద్ర మంత్రి గా చేతనైతే రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ ఇవ్వండి. బీజేపీ అభ్యర్థికి చెల్లని ఓట్ల అంత కూడా మెజారిటీ రాలేదు.’ అని పొన్నం వ్యాఖ్యానించారు.
కరంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కవిత, హరీశ్, కేటీఆర్ ఎవరికి ఓటేశారో చెప్పాలన్నారు. ‘రంజాన్ గిఫ్ట్ ఇవ్వడం , ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ తో ఎన్నికల ను పోల్చడం తోనే బండి సంజయ్ రాజకీయ పరిణితి ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యయి. టీచర్ ఎమ్మెల్సీ లో మేము పోటీ చేయలేదు. ఓక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఓడిపోయింది. దీనికి బండి సంజయ్ ఏం చెప్తారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమిపై సమీక్షించుకుంటం. కేంద్ర మంత్రి గా చేతనైతే రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు గిఫ్ట్ ఇవ్వండి. బీజేపీ అభ్యర్థికి చెల్లని ఓట్ల అంత కూడా మెజారిటీ రాలేదు.’ అని పొన్నం వ్యాఖ్యానించారు.
Also read:

