Kavitha: కవిత వైద్య పరీక్షలకు

Kavitha

(Kavitha) కవిత అనుతించిన కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వైద్య పరీక్షలకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఎయిమ్స్ లో( Kavitha) కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముద్దాయిగా ఉన్న (Kavitha) కవితను ఇవాళ సీబీఐ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు.Image తనకు ఎదురవుతున్న ఆరోగ్యపరమైన సమస్యలను కవిత కోర్టుకు విన్నవించారు. దీంతో వైద్య పరీక్షల రిపోర్టులను కోర్టుకు నివేదించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రిలో హెల్త్ చెకప్ కు అవకాశం ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు మాత్రం ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు అనుమతించింది. జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.కవిత వైద్య పరీక్షలకుఅనుతించిన కోర్టుImage
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వైద్య పరీక్షలకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముద్దాయిగా ఉన్న కవితను ఇవాళ సీబీఐ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్యపరమైన సమస్యలను కవిత కోర్టుకు విన్నవించారు. దీంతో వైద్య పరీక్షల రిపోర్టులను కోర్టుకు నివేదించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రిలో హెల్త్ చెకప్ కు అవకాశం ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు మాత్రం ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు అనుమతించింది. జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.కవిత వైద్య పరీక్షలకుఅనుతించిన కోర్టుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ వైద్య పరీక్షలకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముద్దాయిగా ఉన్న కవితను ఇవాళ సీబీఐ అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. తనకు ఎదురవుతున్న ఆరోగ్యపరమైన సమస్యలను కవిత కోర్టుకు విన్నవించారు. దీంతో వైద్య పరీక్షల రిపోర్టులను కోర్టుకు నివేదించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రిలో హెల్త్ చెకప్ కు అవకాశం ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు మాత్రం ఎయిమ్స్ లో వైద్య పరీక్షలకు అనుమతించింది. జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Also read:

Shriya Saran: శ్రియా శరణ్​.. అందం,

Meena Kumari: మీనా కుమారి బయోపిక్!