komatireddy: బీఆర్ఎస్​బొందల గడ్డ పార్టీ

komatireddy

బీఆర్ఎస్.. బొందలగడ్డ పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి (komatireddy) వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దోపిడీలు చేసినందు వల్లే ఆపార్టీ లీడర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులెవర్వరూ నమ్మే స్థితిలో లేరన్నారు.- కేటీఆర్ నల్గొండకొస్తే రైతులు చెప్పులతో కొడ్తారని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి (komatireddy) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రైతు మహా ధర్నా చేసేందుకు నల్గొండనే దొరికిందా? సిరిసిల్లలో మొదట రైతు మహాధర్నాను చేయాలని సూచించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి 10 ఏండ్ల పాలనలో నయా పైసా కేటాయించలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించిందని తెలిపారు. రూ.7 వేల లక్షలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చిన ఘనత వారికే దక్కిందన్నారు.

బీఆర్ఎస్.. బొందలగడ్డ పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దోపిడీలు చేసినందు వల్లే ఆపార్టీ లీడర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులెవర్వరూ నమ్మే స్థితిలో లేరన్నారు.- కేటీఆర్ నల్గొండకొస్తే రైతులు చెప్పులతో కొడ్తారని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రైతు మహా ధర్నా చేసేందుకు నల్గొండనే దొరికిందా? సిరిసిల్లలో మొదట రైతు మహాధర్నాను చేయాలని సూచించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి 10 ఏండ్ల పాలనలో నయా పైసా కేటాయించలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించిందని తెలిపారు. రూ.7 వేల లక్షలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చిన ఘనత వారికే దక్కిందన్నారు.

Also read: