KTR: ఆటో నడిపిన కేటీఆర్

KTR

ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలంతా ఖాకీ చొక్కాలు అంగీలు వేసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలి. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. న్యాయం జరిగేవరకు పోరాడుతాం’ అని తెలిపారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలంతా ఖాకీ చొక్కాలు అంగీలు వేసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలి. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. న్యాయం జరిగేవరకు పోరాడుతాం’ అని తెలిపారు.

Also read: