బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల అంగీలు వేసుకుని అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్‌గా మాట్లాడారు. ‘ఫార్ములా ఈ–రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసింది పెద్దతప్పు. ఆయన జైలుకు వెళ్లక తప్పదు. ఆ కేసులో ఏడేండ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుంది. బీఆర్ఎస్ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్ల బట్టలు వేసుకున్నారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయనకు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి (Venkat Reddy) పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల అంగీలు వేసుకుని అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్ చాట్‌గా మాట్లాడారు. ‘ఫార్ములా ఈ–రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసింది పెద్దతప్పు. ఆయన జైలుకు వెళ్లక తప్పదు. ఆ కేసులో ఏడేండ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుంది. బీఆర్ఎస్ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్ల బట్టలు వేసుకున్నారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయనకు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు.

Also read: