కేటీఆర్ (KTR) విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, ఏసీబీ అధికారులు ఆయన పాస్ పోర్టును సీజ్ చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR) తప్పు చేయకపోతే ఆయన కు లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్నించారు. ఆయనకు రూ. 55 కోట్ల చిన్న మొత్తమే కావచ్చునని, కానీ అది ప్రజల సొమ్ము అని పేర్కొన్నారు. దొంగలకు అండగా ఉంటారా..? ప్రజలకు అండగా ఉంటారా..? అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చుకోవాలని అన్నారు. కేటీఆర్ ఓ బాధ్యత గల ఎమ్మెల్యేగా తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. ప్రజల సొమ్ము దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని వెంకట్ అన్నారు. డ్రామా రావు రాజకీయ లబ్ది కోసమే నిన్న ఏసీబీ విచారణకు వెళ్లలేదని చెప్పారు. దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
కేటీఆర్ విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, ఏసీబీ అధికారులు ఆయన పాస్ పోర్టును సీజ్ చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయన కు లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్నించారు. ఆయనకు రూ. 55 కోట్ల చిన్న మొత్తమే కావచ్చునని, కానీ అది ప్రజల సొమ్ము అని పేర్కొన్నారు. దొంగలకు అండగా ఉంటారా..? ప్రజలకు అండగా ఉంటారా..? అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చుకోవాలని అన్నారు. కేటీఆర్ ఓ బాధ్యత గల ఎమ్మెల్యేగా తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలని సూచించారు. ప్రజల సొమ్ము దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని వెంకట్ అన్నారు. డ్రామా రావు రాజకీయ లబ్ది కోసమే నిన్న ఏసీబీ విచారణకు వెళ్లలేదని చెప్పారు. దోచుకున్న ప్రజల సొమ్మును ప్రజలకు పంచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

Also read: