వరంగల్ (Warangal) మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ సర్వేను అధికారులు ఇవాళ మళ్లీ స్టార్ట్చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 253 ఎకరాలు భూసేకలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 106 ఎకరాల సర్వే పూర్తయింది. (Warangal) మరో 87 ఎకరాల సర్వే చేయాల్సి ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ గ్రామాల రైతులు అధికారులను అడ్డగించారు. తమకు మార్కెట్ రేట్ కట్టించాలని.. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు రైతులతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ మళ్లీ సర్వే మొదలైంది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూసేకరణ సర్వేను అధికారులు ఇవాళ మళ్లీ స్టార్ట్చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 253 ఎకరాలు భూసేకలు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 106 ఎకరాల సర్వే పూర్తయింది. మరో 87 ఎకరాల సర్వే చేయాల్సి ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ గ్రామాల రైతులు అధికారులను అడ్డగించారు. తమకు మార్కెట్ రేట్ కట్టించాలని.. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పలు రైతులతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ మళ్లీ సర్వే మొదలైంది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also read: