MahindraUniversity: మట్టి గాజుల్లో డ్రగ్స్​స్మగ్లింగ్​

MahindraUniversity

మహీంద్ర యూనివర్సిటీ (MahindraUniversity) డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటపడ్డాయి. మట్టి గాజులు, పుస్తకాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ముసుగులో హెరాయిన్, ఎఫిడ్రీన్ ప్యాకెట్లు దాచి పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. (MahindraUniversity)

Image

హైదరాబాద్ పరిసరాల్లోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా డ్రగ్స్ ముఠాల లక్ష్యంగా మారాయని తేలింది. మారుతీ కొరియర్స్ ద్వారా ఓజీ గంజాయి సరఫరా జరిగినట్టు ఆధారాలు లభించాయి.

Image

హైదరాబాద్ పరిసరాల్లోని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా డ్రగ్స్ ముఠాల లక్ష్యంగా మారాయని తేలింది. మారుతీ కొరియర్స్ ద్వారా ఓజీ గంజాయి సరఫరా జరిగినట్టు ఆధారాలు లభించాయి.

గత రెండేళ్లలో 10కి పైగా కొరియర్ సంస్థల ద్వారా రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా అయినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. కొరియర్ సంస్థలు కమిషన్ కోసం డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలపై కేసులు నమోదు చేశారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరగనున్నాయి.

Also read: