మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Mallareddy) కి చెందిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. శనివారం ఉదయం మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై డిపో కు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టీపీవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. గతంలో తమకు ఉన్న పలుకుబడితో విలువైన ఈ భూమిలో మల్లారెడ్డి (Mallareddy) కుమారుడు మహేందర్ రెడ్డి రేకులషెడ్లను నిర్మించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేశారు. రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఇవాళ కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి చెందిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. శనివారం ఉదయం మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై డిపో కు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టీపీవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. గతంలో తమకు ఉన్న పలుకుబడితో విలువైన ఈ భూమిలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి రేకులషెడ్లను నిర్మించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేశారు. రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఇవాళ కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

Also read:
- Kavitha: సీబీఐ విచారణకు పర్మిషన్ ఇవ్వొద్దు
- Uttam Kumar: కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మినోన్ని ఏమనాలె?