RTC: రాష్ట్రంలో కొత్తగా 2 బస్ డిపోలు

RTC

రాష్ట్రంలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు (RTC) మంజూరయ్యాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో పదిహేనేళ్ల తర్వాత కొత్త డిపోల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు ఏటూరు నాగారంలో ఈ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న (RTC) ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నామని వివరించారు. నూతన ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలు మంత్రిగా తనకెంతో సంతృప్తి నిస్తున్నాయని చెప్పారు. ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి సీతక్కకు, పెద్దపల్లి ఆర్టీసీ డిపో సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయరమణ రావు కు మంజూరు పత్రాలు అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే బస్ డిపోల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరయ్యాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో పదిహేనేళ్ల తర్వాత కొత్త డిపోల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు ఏటూరు నాగారంలో ఈ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 10 నుండి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నామని వివరించారు. నూతన ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ సంస్కరణలు ,కార్మికుల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలు మంత్రిగా తనకెంతో సంతృప్తి నిస్తున్నాయని చెప్పారు. ములుగు ఆర్టీసీ డిపోకు సంబంధించి మంత్రి సీతక్కకు, పెద్దపల్లి ఆర్టీసీ డిపో సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయరమణ రావు కు మంజూరు పత్రాలు అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే బస్ డిపోల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

Also read: