PCC: ఇది పేదల సర్కార్

PCC

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలదని (PCC) పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరిటిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 11 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేయని పనులెన్నో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిందని చెప్పారు. తొలి ఏడాదే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని (PCC) చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మోదీ పాలనలో అణచివేతలు పెరిపోయాయని అన్నారు. ప్రస్తుతం జైభీం, జై బాపు, జై సంవిధాన్ అవసరమని అన్నారు. రాష్ట్రంలో కులగణనను , ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం సర్వే లో పాల్గొనలేదని, వాళ్ళు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఏడాది వ్యవధిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

Image

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలదని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో జరిటిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 11 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేయని పనులెన్నో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిందని చెప్పారు. తొలి ఏడాదే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. మోదీ పాలనలో అణచివేతలు పెరిపోయాయని అన్నారు. ప్రస్తుతం జైభీం, జై బాపు, జై సంవిధాన్ అవసరమని అన్నారు. రాష్ట్రంలో కులగణనను , ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబం సర్వే లో పాల్గొనలేదని, వాళ్ళు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఏడాది వ్యవధిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

Image

Also read: