ఏసీబీ కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఎందుకు విచారణ పోవడానికి భయపడుతున్నారని మెదక్ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. ఏమి తప్పు చేయనట్లయితే.. కడిగిన ముత్యం అయితే విచారణకు వెళ్లి నిర్దోషిగా రావాలన్నారు. మెదక్జిల్లా మనోహరాబాద్ మండలంలోని పీహెచ్స్వద్ద 108 వాహనం ప్రారంభం సందర్భంగా (Raghunandan Rao) రఘునందన్ మీడియాతో మాట్లాడారు. ‘కేసు రిజిస్టర్ అయ్యే ముందు కేటీఆర్ అదేం కేసు లొట్ట పీస్ కేసు అన్నారు. ఐదు నిమిషాల్లో వెళ్లి వస్తానన్నారు. మరీ పోలీసుల ముందుకు వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నరు. మొదట్లో దాంట్లో అవినీతి జరగలేదన్నరు. తర్వాత పైసలు మంత్రి హోదాలో బరాబర్ ఇచ్చిన అన్నరు. అదే విషయాన్ని ఏసీబీ ముందు చెప్పాలి. దొంగల వెంబడి ఎవరన్నా వకీల్ను తీసుకురానిస్తారా? పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారు. కేటీఆర్ కు జైలుకు పోవాలని ఆత్రుత ఎక్కువ ఉంది. జైలుకు వెళ్తే సీఎం అవుతారని ఆయన భ్రమపడుతున్నారు’ అని అన్నారు.
ఏసీబీ కేసును లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఎందుకు విచారణ పోవడానికి భయపడుతున్నారని మెదక్ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఏమి తప్పు చేయనట్లయితే.. కడిగిన ముత్యం అయితే విచారణకు వెళ్లి నిర్దోషిగా రావాలన్నారు. మెదక్జిల్లా మనోహరాబాద్ మండలంలోని పీహెచ్స్వద్ద 108 వాహనం ప్రారంభం సందర్భంగా రఘునందన్మీడియాతో మాట్లాడారు. ‘కేసు రిజిస్టర్ అయ్యే ముందు కేటీఆర్ అదేం కేసు లొట్ట పీస్ కేసు అన్నారు. ఐదు నిమిషాల్లో వెళ్లి వస్తానన్నారు. మరీ పోలీసుల ముందుకు వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నరు. మొదట్లో దాంట్లో అవినీతి జరగలేదన్నరు. తర్వాత పైసలు మంత్రి హోదాలో బరాబర్ ఇచ్చిన అన్నరు. అదే విషయాన్ని ఏసీబీ ముందు చెప్పాలి. దొంగల వెంబడి ఎవరన్నా వకీల్ను తీసుకురానిస్తారా? పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారు. కేటీఆర్ కు జైలుకు పోవాలని ఆత్రుత ఎక్కువ ఉంది. జైలుకు వెళ్తే సీఎం అవుతారని ఆయన భ్రమపడుతున్నారు’ అని అన్నారు.
Also read:

