సీఎం రేవంత్ రెడ్డి తన వంతు అడుతున్నారని, గత ప్రభుత్వ అవినీతిని అడ్డుపెట్టుకొని వేలకోట్ల సెటిల్మెంట్లు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) ఆరోపించారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. (Maheshwar Reddy)
సొంత మనుషులతో ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ పై కన్నేశారని, పార్థసారథిరెడ్డికి చెందిన హెట్రో డగ్స్ ఇచ్చిన 15ఎకరాల భూమి విషయంలో పెద్ద సెటిల్మెంటు జరిగిందని ఆరోపించారు. గతంలో పార్థసారథిరెడ్డికి ఇచ్చిన భూమిపై కోర్టుకు వెళ్ళిన రేవంత్ ఇప్పుడు ఆయనతో సెటిల్మెంటు చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్, బీ.. టాక్స్ పై బీజేపీ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం పోగానే వెంకటరెడ్డి అభద్రతా భావంలోకి వెళ్లిపోయారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన వంతు అడుతున్నారని, గత ప్రభుత్వ అవినీతిని అడ్డుపెట్టుకొని వేలకోట్ల సెటిల్మెంట్లు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Also read:
- Kishan reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలె
- kaushik Reddy: వాళ్ల ఇండ్ల ముందు సావు డప్పు కొడ్తం