seethakka: సీతక్క యోగా

seethakka

ప్రభుత్వ స్కూల్​చదివే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మంత్రి సీతక్క (seethakka) అన్నారు. ఇవాళ వరంగల్​‌‌– కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న రాత్రి వారితో బస చేశారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థులు అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందన్నారు. ఇబ్బందులుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సీతక్క (seethakka) యోగా, వ్యాయామం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఇవాళ తెల్లవారుజామున బాలికలతో కలిసి వ్యాయమం చేశారు.

ప్రభుత్వ స్కూల్​చదివే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ వరంగల్​‌‌– కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న రాత్రి వారితో బస చేశారు. వసతులపై ఆరా తీశారు. విద్యార్థులు అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందన్నారు. ఇబ్బందులుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సీతక్క యోగా, వ్యాయామం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఇవాళ తెల్లవారుజామున బాలికలతో కలిసి వ్యాయమం చేశారు.

Also read: