Highcourt: ప్రభుత్వానికి హైకోర్టు షాక్​

Highcourt

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో (Highcourt) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్​ పై స్టే విధిస్తూ… తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్​ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట రెవెన్యూ పరిధలో 8ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఈ భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారు. (Highcourt) తమకు పరిహారం చెల్లించకుండా, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది బాధితుల వాదన. ఇదే విషయమై బాదితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్​ ను విచారించిన జస్టిస్​ జె.శ్రీనివాసరావు ధర్మాసనం… భూ సేకరణ నోటిఫికేషన్​ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు, ఆలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Image

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్​ పై స్టే విధిస్తూ… తక్షణమే భూసేకరణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్​ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట రెవెన్యూ పరిధలో 8ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఈ భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారు. తమకు పరిహారం చెల్లించకుండా, బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది బాధితుల వాదన. ఇదే విషయమై బాదితులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్​ ను విచారించిన జస్టిస్​ జె.శ్రీనివాసరావు ధర్మాసనం… భూ సేకరణ నోటిఫికేషన్​ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసిన కోర్టు, ఆలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Also read: