సూపర్ స్టార్ ( Mahesh Babu) మహేశ్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ జర్మనీలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సూపర్ స్థార్( Mahesh Babu) మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన షూటింగ్ జర్మనీలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో షురూ చేయబోతున్నారట. మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ కానున్నాడు. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ తన కొత్త లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఎస్ఎస్ఆర్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీకి గోల్డ్ అనే టైటిల్ ను రాజమౌళి బృందం పరిశీలిస్తున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఎప్పటి నుంచో ‘మహారాజ్’ అనే టైటిల్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఫైనల్ చేస్తారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
జర్మనీలో షూటింగ్ స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ జర్మనీలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించిన షూటింగ్ జర్మనీలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో షురూ చేయబోతున్నారట. మహేశ్ బాబు తన లుక్ ను తనదైన మేకోవర్ లో కనిపించేలా రెడీ కానున్నాడు. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ తన కొత్త లుక్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఎస్ఎస్ఆర్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీకి గోల్డ్ అనే టైటిల్ ను రాజమౌళి బృందం పరిశీలిస్తున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఎప్పటి నుంచో ‘మహారాజ్’ అనే టైటిల్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బంగారం లాంటి మహేశ్ బాబుకు గోల్డ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఫైనల్ చేస్తారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also read:
- Bhatti Vikramarka: సన్న వడ్లకు 500 బోనస్ ఈ ఏడాది నుంచే అమలు
- KCR: గ్యాస్.. ట్రాష్ బడ్జెట్ పై ప్రతిపక్ష నేత కేసీఆర్

