Shruti Haasan: ట్రైన్ లో శృతి పాట

Shruti Haasan

కమల్ హాసన్ తనయ, అందాల ముద్దుగుమ్మ ( Shruti Haasan) శృతి హాసన్ నటన, డ్యాన్సే కాదు పాటలనూ పాడుతుంది. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రాల్లో ట్రైన్‌ చిత్రం. డింపుల్‌ హైయతీ ఈ సినిమాలో హీరోయిన్ గా ( Shruti Haasan)  శృతి హాసన్ నటిస్తున్నారు. . ఆర్‌.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్, వినయ్‌ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలుండగా ఒక పాటను దర్శకుడు మిష్కిన్‌ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్‌ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్‌ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందనిImage

సమాచారంకమల్ హాసన్ తనయ, అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ నటన, డ్యాన్సే కాదు పాటలనూ పాడుతుంది. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రాల్లో ట్రైన్‌ చిత్రం. డింపుల్‌ హైయతీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్‌.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్, వినయ్‌ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.Image వీ.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలుండగా ఒక పాటను దర్శకుడు మిష్కిన్‌ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్‌ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్‌ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం..కమల్ హాసన్ తనయ, అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ నటన, డ్యాన్సే కాదు పాటలనూ పాడుతుంది. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రాల్లో ట్రైన్‌ చిత్రం. డింపుల్‌ హైయతీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్‌.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్, వినయ్‌ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలుండగా ఒక పాటను దర్శకుడు మిష్కిన్‌ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్‌ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్‌ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.

Also read:

Kavitha: కవిత వైద్య పరీక్షలకు

Shriya Saran: శ్రియా శరణ్​.. అందం,