(Soundarya sharma) దంత వైద్యురాలు కాస్తా యాక్టర్ అయ్యింది. డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఢిల్లీ భామ అందాలు ఆరబోస్తూ అందరినీ ఫిదా చేస్తోంది. హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చూసి తాను కూడా నటి అవ్వాలనుకుని ఇలా డేర్ చేసింది ( Soundaryasharma) సౌందర్యశర్మ. అయితే కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్లకే ఈ భామ సోషల్ మీడియా కారణంగా బాగా పాపులరైంది. 2017లో బాలీవుడ్ చిత్రం ‘రాంచీ డైరీస్’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దీనిని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నిర్మించారు. ఆ తర్వాత రక్తాంచల్ సిరీస్ తో సౌందర్య పేరు మార్మోగిపోయింది. కంట్రీ మాఫియా, కర్మ యుధ్ అనే సిరీస్ లలోనూ నటించింది. తాజాగా సౌందర్య షేర్( Soundaryasharma) చేసిన మరో హాట్ ఫోటోషూట్ ఇన్ స్టాలో షేక్ చేస్తోంది. గర్ల్ ఇన్ బ్లూ.. ఇది కచ్ఛితంగా యూనిక్ అంటూ అభిమానులు మర్చిపోయేలా అదిరిపోయే భంగిమతో హీటెక్కించింది సౌందర్య. ఈ ఎక్స్ క్లూజివ్ డిజైనర్ లుక్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా దూసుకెళుతోంది.డాక్టర్.. యాక్టర్
దంత వైద్యురాలు కాస్తా యాక్టర్ అయ్యింది. డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ఢిల్లీ భామ అందాలు ఆరబోస్తూ అందరినీ ఫిదా చేస్తోంది. హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చూసి తాను కూడా నటి అవ్వాలనుకుని ఇలా డేర్ చేసింది సౌందర్యశర్మ. అయితే కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్లకే ఈ భామ సోషల్ మీడియా కారణంగా బాగా పాపులరైంది. 2017లో బాలీవుడ్ చిత్రం ‘రాంచీ డైరీస్’తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దీనిని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నిర్మించారు. ఆ తర్వాత రక్తాంచల్ సిరీస్ తో సౌందర్య పేరు మార్మోగిపోయింది. కంట్రీ మాఫియా, కర్మ యుధ్ అనే సిరీస్ లలోనూ నటించింది. తాజాగా సౌందర్య షేర్ చేసిన మరో హాట్ ఫోటోషూట్ ఇన్ స్టాలో షేక్ చేస్తోంది. గర్ల్ ఇన్ బ్లూ.. ఇది కచ్ఛితంగా యూనిక్ అంటూ అభిమానులు మర్చిపోయేలా అదిరిపోయే భంగిమతో హీటెక్కించింది సౌందర్య. ఈ ఎక్స్ క్లూజివ్ డిజైనర్ లుక్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా దూసుకెళుతోంది.
ALSO READ:
Phone :తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు

