‘బావ కండ్లలో ఆనందం కోసం బామ్మర్దిని ఏమీ అనొద్దట.. కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ తో దొరికితే ఏమీ అనొద్దట.. మేం నా నియోజకవర్గంలో.. తొండలు గుడ్లు పెట్టని భూములను తీసుకొని పరిశ్రమలను పెట్టాలని చూస్తే.. రౌడీ మూకలను తయారు చేసి కలెక్టర్, ను ఆర్డీవోను కొట్టిండ్రు.. చంపాలని కుట్ర చేసిండ్రు. కేసులు పెడితే బరాబర్ కొడ్తరు.. కేసులు ఎట్ల పెడ్తరు అంటుండ్రు.. నేను (CM) అడుగుతున్న కేసీఆర్ ను ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టొద్దా…? పదేండ్లు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా..? మేం కొడంగల్ లో వెయ్యెకరాలు భూసేకరణ చేస్తే ఇవేం మాటలు.. అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే.. బాధలో ఉన్న రైతులను ఆదుకునేందుకు పరిహారం ఇస్తం..’ అని (CM) సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘బావ కండ్లలో ఆనందం కోసం బామ్మర్దిని ఏమీ అనొద్దట.. కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ తో దొరికితే ఏమీ అనొద్దట.. మేం నా నియోజకవర్గంలో.. తొండలు గుడ్లు పెట్టని భూములను తీసుకొని పరిశ్రమలను పెట్టాలని చూస్తే.. రౌడీ మూకలను తయారు చేసి కలెక్టర్, ను ఆర్డీవోను కొట్టిండ్రు.. చంపాలని కుట్ర చేసిండ్రు. కేసులు పెడితే బరాబర్ కొడ్తరు.. కేసులు ఎట్ల పెడ్తరు అంటుండ్రు.. నేను అడుగుతున్న కేసీఆర్ ను ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టొద్దా…? పదేండ్లు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా..? మేం కొడంగల్ లో వెయ్యెకరాలు భూసేకరణ చేస్తే ఇవేం మాటలు.. అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే.. బాధలో ఉన్న రైతులను ఆదుకునేందుకు పరిహారం ఇస్తం..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also read: