పోలీసుశాఖలో ట్రాన్స్ జెండర్ల (Transgender) నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నియామక ప్రక్రియ చేపట్టారు. ట్రాన్స్ జెండర్ల (Transgender) అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారం అందించి వారిని ఏకంగా ఈవెంట్స్ కు పిలిచారు. ఇవాళ నిర్వహించిన పరీక్షలకు సుమారు వంద మంది హాజరయ్యారు. వీరికి తొలుల ఎత్తు నిర్దారణ పరీక్ష నిర్వహించారు. తర్వాత రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ పరీక్షలు నిర్వహించారు. 800 మీటర్ల రన్నింగ్ టెస్ట్ చేశారు. షాట్ పుట్ ఈవెంట్ కూడా నిర్వహించారు. విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. రిక్రూట్ మెంట్ ఈవెంట్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు అభ్యర్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
పోలీసుశాఖలో ట్రాన్స్ జెండర్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ గోషామహల్ స్టేడియంలో నియామక ప్రక్రియ చేపట్టారు. ట్రాన్స్ జెండర్ల అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారం అందించి వారిని ఏకంగా ఈవెంట్స్ కు పిలిచారు. ఇవాళ నిర్వహించిన పరీక్షలకు సుమారు వంద మంది హాజరయ్యారు. వీరికి తొలుల ఎత్తు నిర్దారణ పరీక్ష నిర్వహించారు. తర్వాత రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్ పరీక్షలు నిర్వహించారు. 800 మీటర్ల రన్నింగ్ టెస్ట్ చేశారు. షాట్ పుట్ ఈవెంట్ కూడా నిర్వహించారు. విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. రిక్రూట్ మెంట్ ఈవెంట్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు అభ్యర్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.

Also read: