Vijayashanthi: 2007లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం

Vijayashanthi

బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి రూపం మార్పుపై కొట్లాడే హక్కు లేదని కాంగ్రెస్​నేత విజయశాంతి (Vijayashanthi) ఫైర్​అయ్యారు. 2007లో తల్లి తెలంగాణ పార్టీ మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని గుర్తుచేశారు (Vijayashanthi). అప్పుడు విగ్రహాన్ని బీఎస్ రాములు రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం కొంత కాలానికి బీఆర్ఎస్ ​​తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. కానీ ఆ పార్టీ 10 ఏండ్లు అధికారంలో ఉన్నా.. విగ్రహానికి అధికారిక హోదా, గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేసిందని చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ రూపొందించిన విగ్రహాన్ని గతంలో బీఆర్ఎస్ మార్చితే ఉద్యమకారులు ఎవరైనా కొట్లాడారా? అని ప్రశ్నించారు. ‘మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటవి. అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్ధ ప్రమేయం ఎన్నడు ఒక ఆవశ్యకత కాదు. పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు, బతికించుకుంటారు ఎప్పటికీ’ అంటూ ఆమె ట్వీట్​చేశారు.

Image

బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి రూపం మార్పుపై కొట్లాడే హక్కు లేదని కాంగ్రెస్​నేత విజయశాంతి ఫైర్​అయ్యారు. 2007లో తల్లి తెలంగాణ పార్టీ మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని గుర్తుచేశారు. అప్పుడు విగ్రహాన్ని బీఎస్ రాములు రూపొందించారని పేర్కొన్నారు. అనంతరం కొంత కాలానికి బీఆర్ఎస్ ​​తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. కానీ ఆ పార్టీ 10 ఏండ్లు అధికారంలో ఉన్నా.. విగ్రహానికి అధికారిక హోదా, గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పని చేసిందని చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ రూపొందించిన విగ్రహాన్ని గతంలో బీఆర్ఎస్ మార్చితే ఉద్యమకారులు ఎవరైనా కొట్లాడారా? అని ప్రశ్నించారు. ‘మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటవి. అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్ధ ప్రమేయం ఎన్నడు ఒక ఆవశ్యకత కాదు. పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు, బతికించుకుంటారు ఎప్పటికీ’ అంటూ ఆమె ట్వీట్​చేశారు.

Also read: